Snatched from the corridors of hell నరకపు భంధకముల నుండి విడిపింపబడుట ….

61771978_450864505679201_1795849319652261888_n
Snatched from the corridors of hell
సువార్తికుడు విలియం తేరోన్ యొక్క సాక్ష్యము: –
నా బాల్యములో ఆకలి, పేదరికము, సిగ్గుతో నిరాశతో నిండినటువంటి కుటుంబములో జన్మించితిని తర్వాత నేను ధనము, పరపతిని సంపాదించితిని మరియు విజయవంతమయిన వ్యాపారమును చేసితిని.కానీ నేను సంతోషంగా మాత్రం లేను.
మత్తుమందు,వ్యభిచారం, పురుష సంయోగము ఇవి అన్ని నన్ను తిన్నగా నరకపు యొక్క అంచులకు నడిపించాయి.
చివరికి నేను నిర్మించుకొన్న నా సామ్రాజ్యము మొత్తము కూలి పోయింది.నా కున్న ప్రతిది కోల్పోతిని మొత్తానికి నేను వ్యర్దుడనయ్యను.
నేను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొన్నాను.ఎప్పుడైతే దేవుని వెలుగు నా జీవితములో ప్రవేసించిందో ఆకస్మికముగా, ఆశ్చర్యకరముగా నా జీవితము మారిపోయినది.ఈ రోజు నా సాక్ష్యమును ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వేలమంది ప్రజలు చదువుతున్నారు.
నా సాక్ష్యము ద్వారా నీకు కావాల్సిన జవాబులు, ప్రోత్సాహం పొందుటకు తోడ్పడుతుంది.ఇది చదువుటకు సులువుగాను, అనువుగాను వుంటుంది.
నేనుఈ పుస్తకమును ఉచితముగా ఇచ్చుచున్నాను.
–విలియం తేరోన్.
ఈ సాక్ష్యమును ఇక్కడ ఉచితముగా డౌన్లోడ్ చేసుకోండి
మార్పు చెందినటువంటి జీవిత సాక్ష్యము

http://wp.me/p8FpW3-y

Contact:  Pastor Nagarjuna. Injumalla,

« Nation For Jesus »,

D.no.10-25-19/2,17th ward,

Narshimharao peta, Tadepalligudem,

West Godavari district, Andhra Pradesh,

India-534102  My phone number +91 9182658059

 

More than 9 million of people reached by his actions in the World.

He was unlucky.  He sees his mother beaten. As a child, he already knows the blows. As a teenager he knows

what is the hunger,  the elope – he knows what is the misery.

At 17, he descends into drugs, alcohol and prostitution. At 20, he has already lived several lives

and he is the manager of different big companies.

He quickly  becomes wealthy. becamHis dreams e reality. He owns all the things that

people can consider as flattering.

But is unhappy and he wants to finish with life. But it’s at this moment that

he will meet the one who will change his life…

Discover his story quickly.   Download for free his testimony on the link below

Votre commentaire

Entrez vos coordonnées ci-dessous ou cliquez sur une icône pour vous connecter:

Logo WordPress.com

Vous commentez à l’aide de votre compte WordPress.com. Déconnexion /  Changer )

Photo Facebook

Vous commentez à l’aide de votre compte Facebook. Déconnexion /  Changer )

Connexion à %s

Ce site utilise Akismet pour réduire les indésirables. En savoir plus sur la façon dont les données de vos commentaires sont traitées.